KMR: కామారెడ్డి పట్టణంలోని శ్రీరామ్ నగర్ కాలనీలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతుంది. కుక్కలు గుంపులుగా సంచరిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. రోడ్లపై తిరగాలంటేనే భయపడాల్సి వస్తోందని కాలనీవాసులు వాపోతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వీధి కుక్కల బెడదను నివారించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: కుక్కల బెడదతో ప్రజల బెంబేలు


