హైదరాబాద్: 28°C
తెలంగాణ

విడాకుల వివాదం.. భార్యపై దాడి

MDCL: విడాకుల వివాదంతో భార్యపై భర్త నడిరోడ్డుపై దాడికి పాల్పడిన ఘటన పోచారం PS పరిధిలో చోటుచేసుకుంది. కీసరకు చెందిన 26 ఏళ్ల యువతి, భర్త కృష్ణప్రసాద్ శ్రీనివాస్‌తో విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో విధులు ముగించుకుని వెళ్తున్న ఆమెను జోడిమెట్ల వద్ద భర్త అడ్డగించి దాడి చేశాడు. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.