VZM: కొత్తవలస పాత రైల్వేస్టేషన్ శ్రీసత్యసాయి సమితి ఆద్వర్యంలో గ్లోబల్ అఖండ భజనలు శనివారం సాయంత్రం నుండి ఆదివారం సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని కన్వీనర్ రవికుమార్ తెలిపారు.ఈ కార్యక్రమానికి మండలంలో ఉన్న పలు భజన బృందాలు పాల్గొని సాయి కీర్తనలు ఆలపిస్తారు.భజనలో పాల్గొనే భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు చెప్పారు.ఆదివారం సాయంత్రం భజనలు ముగిస్తారు.
ఆంధ్రప్రదేశ్
సత్యసాయి మందిరంలో గ్లోబల్ అఖండ భజనలు


