హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాలు

NDL: పాములపాడు మండలం వేంపేట గ్రామంలో శనివారం ఎమ్మెల్యే గిత్త జయ సూర్య పర్యటించారు. గ్రామానికి చేరుకున్న ఆయనకు స్థానిక టీడీపీ నాయకులు పూలతో ఘన స్వాగతం పలికారు. గ్రామ వైసీపీ నాయకుడు నాగేశ్వరరావు తన అనుచరులతో కలిసి ఎమ్మెల్యే జయ సూర్య సమక్షంలో వైసీపీ నుంచి టీడీపీలోకి 30 కుటుంబాల వారు చేరారు. అనంతరం పార్టీలో చేరిన వారికి అండగా ఉంటామని ఆయన అన్నారు.