SKLM: ఎచ్చెర్ల సర్వీస్ రోడ్డుపై శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకే ద్విచక్ర వాహనంపై ట్రిపుల్ రైడింగ్ చేస్తూ అతివేగంగా వచ్చిన యువకులు, రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108లో సమీప ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
ఎచ్చెర్ల సర్వీస్ రోడ్డుపై ప్రమాదం


