హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కారు దగ్ధం.. ఘటనా స్థలాన్ని పరిశీలించిన SP

మార్కాపురం: మాలకొండ జాతీయ రహదారిపై కారు దగ్ధమైంది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం సంఘటన స్థలాన్ని జిల్లా SP పంకజ్ కుమార్ మీనా పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దీనిపై పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టిసారించి ఘటనకు సంబంధించిన వివరాలను వేగంగా తెలుసుకోవాలని అన్నారు. ఆయన వెంట కనిగిరి డీఎస్పీ, పోలీస్ అధికారులు ఉన్నారు.