హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందిగామలో మున్సిపల్ విజేతలకు సత్కారం

NTR: నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించిన సందర్భంగా మున్సిపల్ ఛైర్‌పర్సన్ శాఖమూరి వంశీధర్ దంపతులతో పాటు విజయం సాధించిన వార్డు కౌన్సిలర్లను ప్రముఖ న్యాయవాది తుర్లపాటి ప్రసాదరావు ఘనంగా సత్కరించారు. నందిగామలోని తన స్వగృహంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో విజేతలకు శాలువాలు కప్పి, పుష్పగుచ్ఛాలు అందజేసి అభినందనలు తెలిపారు.