CTR: చిత్తూరు స్మార్ట్ సిటీ డెవలప్‌మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం గంగినేని చెరువు పరిసరాల్లో పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించి చెత్తా చెదారాన్ని తొలగించారు. పరిసరాల పరిశుభ్రతకు ప్రజలు కూడా భాగస్వాములు కావాలని నిర్వాహకులు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు తాండవమూర్తి, కార్పొరేటర్లు, ప్రతినిధులు, వివిధ పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
గంగినేని చెరువు వద్ద పారిశుధ్య కార్యక్రమాలు


