హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎస్ఎంసీ అకౌంట్ల ఆడిట్ వాయిదా వేయాలి: ఫ్యాప్టో

CTR: పరీక్షలు, మూల్యాంకనం, ఎన్నికల విధుల నేపథ్యంలో SMC అకౌంట్ల ఆడిట్ వాయిదా వేయాలని ఫ్యాప్టో చిత్తూరు జిల్లా చైర్మన్ మణిగండన్ డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష APC వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు. ఉపాధ్యాయుల విజ్ఞప్తిని పట్టించుకోకుండా ఏకపక్ష ఆడిట్‌ను ఖండిస్తూ, బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.