హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేపు నల్లగొండలో రైతు మహాప్రదర్శన

నల్లగొండలో 36వ అఖిల భారత కిసాన్ సభ మహాసభల్లో భాగంగా ఆదివారం భారీ రైతు ప్రదర్శన, బహిరంగ సభ జరగనుంది. బైపాస్ నుంచి ఎన్‌జీ కాలేజీ వరకు జరిగే ఈ సభకు ముఖ్య అతిథిగా బృందా కారత్ హాజరవుతారు. నవంబర్ 16 నుంచి 18 వరకు రైతు సమస్యలపై కీలక చర్చలు ఉంటాయి.