ప్రకాశం: నటుడు గిరిబాబు మృతి పట్ల ఆయన కొడుకు, నటుడు రఘుబాబు స్పందించారు. 'నాన్న అల్జీమర్స్, శ్వాసకోశ సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. ఇవాళ మధ్యాహ్నం చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రేక్షకదేవుళ్ల ఆశీస్సుల వల్లే ఆయన 650కిపైగా చిత్రాల్లో నటించారు. రేపు మా స్వగ్రామం రావినూతలలోనే అంత్యక్రియలు ఉంటాని' అని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
స్వగ్రామంలోనే గిరిబాబు అంత్యక్రియలు


