BPT: చీరాల కుప్పడం పట్టు చీరకు జాతీయ అవార్డు దక్కింది. జిల్లా నుండి ODOP కింద కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. జూలై 14న ఢిల్లీలోని భారత్ మండపంలో బాపట్ల కలెక్టర్ అవార్డు అందుకోనున్నారు. GI ట్యాగ్ కలిగిన 300 ఏళ్ల చరిత్రగల కుప్పడం చీరకు అవార్డు రావడంతో చేనేత కార్మికులు, ప్రజాప్రతినిధులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
చీరాల కుప్పడానికి జాతీయ పురస్కారం


