హైదరాబాద్: 28°C
తెలంగాణ

వ్యక్తి వేధింపులు.. మహిళా టీచర్ ఆత్మహత్య

SRCL: వేములవాడపట్టణంలోని ముదిరాజ్ వీధికి చెందిన ప్రైవేట్ పాఠశాల టీచర్ వేముల శ్రీలత (35) నవంబర్ 13న ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఫోన్‌లో పరిచయమైన వ్యక్తి వేధింపులకు గురిచేయడంతో మనస్తాపానికి గురై ఈ ఘటనకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఐ వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి భర్త ఉపాధి నిమిత్తం గల్ఫ్‌లో ఉన్నారు.