జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోత్తునూరు గ్రామంలో విద్యుత్‌షాక్‌తో రైతు సామాల పెద్ద గంగారాంకు చెందిన ఎద్దు మృతి చెందింది. మేతకు వెళ్లిన ఎద్దు ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలోని 63 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. వ్యవసాయ పనులకు ఉపయోగపడే ఎద్దు మృతి చెందడంతో రైతుకు తీవ్ర నష్టం వాటిల్లింది.
తెలంగాణ
విద్యుత్‌ఘాతానికి ఎద్దు మృతి.. రైతుకు ఆర్థిక నష్టం


