SKLM: సోంపేట మండలం జింకి భద్ర, బెంకిలి ఎంపీటీసీగా గెలిచిన జుత్తు గోపిక పురుషోత్తం ఎమ్మెల్యేను కలిశారు. శనివారం కవిటి మండలం రామయ్య పుట్టుగలోని క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ బెందాళం అశోక్ బాబును శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే అభినందనలు తెలిపి గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అర్హులకు అందేలా చూడాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యేను కలసిన జుత్తు గోపిక


