ASR: చింతపల్లి మండలం బలపం పంచాయితీ పరిధిలోని వీరవరం గ్రామంలో గతంలో పశువులతో ధాన్యం నూర్చేవారు. ప్రస్తుతం గ్రామంలో ట్రాక్టర్ అందుబాటులో ఉండడంతో శనివారం మధ్యాహ్నం నుంచి ట్రాక్టర్లతో నూర్పు పనులు కొనసాగిస్తున్నారు. స్థానిక వీరవరం గ్రామస్తులు అందరూ ఐక్యంగా ఈ పనులు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రామంలో ట్రాక్టర్లతో దన్య నూర్పు పన్నులు


