VZM: డెంకాడ మండలం డెంకాడ గ్రామంలో నిర్వహిస్తున్న ఆరో విడత రీ సర్వే కార్యక్రమంలో చేపడుతున్న గ్రౌండ్ ట్రూతింగ్ పనులను చీఫ్ కమిషనర్ ఆఫ్ సీసీఎల్ఏ జయలక్ష్మి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న భూముల సర్వే ప్రక్రియను స్వయంగా పరిశీలించి,సర్వే అధికారులు అనుసరిస్తున్న విధి విధానాలను అడిగి తెలుసుకొన్నారు.ఆమె వెంట జాయింట్ కలెక్టర్ ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
రీసర్వే ప్రక్రియను పరిశీలించిన సిసిఎల్ఏ


