హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం

మార్కాపురం: జిల్లా కేంద్రంలో భారీ అగ్నిప్రమాదం చోటచేసుకుంది. సాయి బాలాజీ థియేటర్ రోడ్డులోని ఓ ప్లాస్టిక్ పలకల ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. దట్టమైన పొగలతో మంటలు పెద్ద ఎత్తున ఎగసి పడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.