AKP: నర్సీపట్నంలో బాలల దినోత్సవం పురస్కరించుకొని పీఆర్టియు ఆధ్వర్యంలో జరుగుతున్న ముగింపు వేడుకలు అందరిని అలరించాయి. సిటీ క్లబ్ ఆవరణలో జరుగుతున్న వేడుకలను తిలకించడానికి పలువురు తల్లిదండ్రులు విద్యార్థులతో సహా హాజరయ్యారు. ఫ్యాన్సీ డ్రెస్ పోటీలు, ఆటపాటలతో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
అలరించిన చిన్నారుల సంబరాలు


