SKLM: మందస మండలం బాలిగాం పంచాయతీ పరిధిలోని రంగనాథపురం గ్రామానికి చెందిన 21 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. శనివారం సాయంత్రం పలాస ఎమ్మెల్యే శిరీష వీరికి పసుపు టీడీపీ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై నమ్మకంతో టీడీపీలో చేరినట్లు వారు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
టీడీపీలో చేరిన 21 కుటుంబాలు


