హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

CTR: కుప్పం పట్టణంలో ఉచిత కంటి వైద్య, మధుమేహ పరీక్షల శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 100 మందికి పైగా వైద్య పరీక్షలు నిర్వహించగా, కంటి శస్త్రచికిత్స అవసరమైన 15 మందిని ఉచిత కేటరాక్ట్ ఆపరేషన్లకు సిఫార్సు చేశారు. శిబిరానికి వచ్చిన రోగులకు భోజన సదుపాయం కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు తదితరులు పాల్గొన్నారు.