KNR: కరీంనగర్‌లోని కొత్తపల్లి ప్రాంతానికి చెందిన బొల్లారం మహేష్ (25) గత 3 నెలలుగా మానకొండూర్‌లోని ఎండీ4 చికెన్ సెంటర్‌లో పనిచేస్తూ, యజమాని ఇంట్లో నివాసం ఉంటున్నాడు. మహేష్ గత కొంతకాలంగా కడుపునొప్పితో బాధపడుతూ వివిధ వైద్య పరీక్షలు చేయించుకున్నాడని, నొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడని తండ్రి చంద్రయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తెలంగాణ
కడుపునొప్పి భరించలేక యువకుడి ఆత్మహత్య!


