KDP: జమ్మలమడుగు మండలం గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అంబవరం గ్రామంలో డీఎస్పీ కె. వెంకటేశ్వరరావు, అర్బన్ సీఐ నరేష్‌బాబు గ్రామస్తులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు పోలీసులకు సహకరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
అంబవరంలో పోలీసుల అవగాహన సమావేశం


