హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా వీడ్కోలు పలికిన జిల్లా ఎస్పీ

విశాఖలో సీఐఐ భాగస్వామ్య సదస్సులో పాల్గొని, తిరిగి విజయవాడ వెళ్ళేందుకు శనివారం భోగాపురం ఏఎస్ఆర్ ఇంటర్నేషనల్ విమానాశ్రయంకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నరు సయ్యద్ అబ్దుల్ నజీర్ కు విజయనగరం జిల్లా ఎస్పీ ఎఆర్ దామోదర్ మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా వీడ్కోలు పలికారు. ముందుగా గవర్నర్‌కు గౌరవ వందనం పలికి విమానాశ్రయంలోకి ఆహ్వానించారు.