హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫిబ్రవరి టికెట్ల కోటా విడుదల చేసిన టీటీడీ

TPT: ఫిబ్రవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు, వసతి గదుల కోటాను నవంబర్ 18 నుంచి 24 వరకు విడతల వారీగా ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. 18న ఆర్జిత సేవల ఎలక్ట్రానిక్, 21న వర్చువల్ సేవ, 23న అంగప్రదక్షిణ, శ్రీవాణి, వృద్ధులు, దివ్యాంగుల టోకెన్లు, 24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు.