CTR: చిత్తూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద సీసీ, డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
'పంచాయతీ ఎన్నికల నామినేషన్లకు పటిష్ట భద్రత'


