RR: నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్లలో పెండింగ్ సమస్యలపై ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ CRPF, GHMC అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. మియాపూర్ మెట్రో పిల్లర్ 600 నుండి స్టేషన్ వరకు ఆగిపోయిన సర్వీస్ రోడ్డు విస్తరణకు CRPF స్థలం కేటాయించాలని కోరారు. అండర్పాస్ పనుల దృష్ట్యా దీనివల్ల ట్రాఫిక్ రద్దీకి శాశ్వత పరిష్కారం దక్కుతుందని తెలిపారు.
తెలంగాణ
ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ఎమ్మెల్యే చొరవ


