PLD: వైఎస్ భారతిపై సోషల్ మీడియా వేదికగా జనసేనకు చెందిన కొందరు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపి జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు. మహిళల గౌరవం గురించి మాట్లాడే కూటమి ప్రభుత్వం ఇప్పుడేం సమాధానం చెబుతుందని ప్రశ్నించారు. బాధ్యులను గుర్తించి చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
వైఎస్ భారతి పై అసభ్య వ్యాఖ్యలు సరికాదు: పిన్నెల్లి


