మార్కాపురం: పొదిలి నగర పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున తొలి నామినేషన్ దాఖలైంది. ఛైర్మన్ అభ్యర్థిగా కొట్టు వరప్రసాద్ బాబు శనివారం జిల్లా కలెక్టరేట్లో నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీంతో పొదిలి నగర పంచాయతీ ఎన్నికల బరిలో కాంగ్రెస్ పార్టీ కూడా నిలిచింది. నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుండటంతో ఇతర పార్టీల అభ్యర్థుల నామినేషన్లపై ఆసక్తి నెలకొంది.
ఆంధ్రప్రదేశ్
పొదిలిలో కాంగ్రెస్ తొలి నామినేషన్


