హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శాస్త్రీయ దృక్పథం, రాజ్యాంగ విలువల పరిరక్షణకు ప్రాధాన్యం

VZM: విద్యార్థులు చిన్ననాటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకొని, ప్రశ్నించే తత్వం, పరిశోధనా దృక్పథంతో ముందుకు సాగాలని రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి ప్రాంతీయ సమన్వయకర్త మిరియాల కృష్ణారావు పిలుపునిచ్చారు. స్థానిక కస్పా హైస్కూల్ లో 32వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ కార్యక్రమం నిర్వహించారు.