MDK: జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎస్సీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు మస్కూరి బాలరాజు అధ్యక్షతన నిర్వహించారు. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమన్వయంతో పోరాడాలని నాయకులు సూచించారు. ప్రజా సమస్యలపై అవగాహన పెంచుకొని ప్రతి కార్యక్రమాన్ని ఉద్యమంలా చేపట్టాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ
బీజేపీ బలోపేతమే లక్ష్యంగా ఎస్సీ మోర్చా సమావేశం


