హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వసతిగృహ విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

VSP: వసతిగృహాలు, గురుకుల విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖ ఎక్స్‌ అఫీషియో కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ ఆదేశించారు. శనివారం ఎంవీపీ కాలనీ బీసీ స్టడీసర్కిల్‌లో ఉత్తరాంధ్ర అధికారులతో సమీక్షించారు. నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవన్నారు. విద్యార్థులకు ఆరోగ్య కార్డులు ఇచ్చి, పరీక్షల వివరాలు నమోదు చేయాలన్నారు.