CTR: కుప్పం డాక్టర్ బి. ఆర్. అంబేడ్కర్ గురుకుల బాలికల పాఠశాలలో పోక్సో చట్టంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన జూనియర్ సివిల్ జడ్జి వరుణ్ తేజ్ బాలికలకు మంచి స్పర్శ, చెడు స్పర్శ, బాలల హక్కులు, చట్టపరమైన రక్షణ గురించి వివరించారు. లైంగిక వేధింపులు ఎదురైతే భయపడకుండా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులకు చెప్పాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
బాలికల భద్రతకు పోక్సో చట్టం కీలకం: జూనియర్ సివిల్ జడ్జి


