W.G: మున్సిపల్ ఎన్నికల నగారా మోగడంతో పట్టణంలోని 44 వార్డులకు తొలిరోజు 8 నామినేషన్లు దాఖలయ్యాయి. మున్సిపల్ కార్యాలయంలోని 11 కేంద్రాల వద్ద 8వ వార్డు వైసీపీ అభ్యర్థి సుబ్బలక్ష్మి తొలి నామినేషన్ వేశారు. వైసీపీ నుంచి ఏడుగురు, సీపీఎం నుంచి ఒకరు పత్రాలు సమర్పించినట్లు కమిషనర్ రామ్ కుమార్ తెలిపారు. ఎన్నికల సందడి నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఆంధ్రప్రదేశ్
తొలి రోజు 8 నామినేషన్లు దాఖలు: కమిషనర్


