WNP: కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆత్మకూరు ఎస్బీఐ బ్యాంకు నుంచి స్వామివారి ఆభరణాల ఊరేగింపు సందర్భంగా వార్త కవరేజీకి వెళ్లిన జర్నలిస్టులను పోలీసులు అడ్డుకున్నారు. మీడియా ఐడీ, అక్రిడిటేషన్ కార్డులు చూపించినా లోపలికి అనుమతించకపోవడంపై జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. మీడియాకు కవరేజీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశాయి.
తెలంగాణ
VIDEO: పోలీసుల తీరుపై జర్నలిస్టుల ఆగ్రహం


