హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అనంతసాగరం మండలంలో రోడ్డు ప్రమాదం

NLR: అనంతసాగరం మండలం చాపురాళ్లపల్లి సమీపంలో శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీకాళహస్తి నుంచి శ్రీశైలం వైపు వెళ్తున్న కారు, ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. ఈ ఘటనలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారి రాజీవ్ గాంధీ గాయపడినట్లు సమాచారం. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.