AKP: చోడవరం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి, చోడవరం వైసీపీ సమన్వయకర్త శ్రీ గుడివాడ అమర్నాథ్ను రోలుగుంట మండలం మాజీ ఎంపీపీ శ్రీ యర్రంశెట్టి శ్రీనివాసరావు కలిశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, మండల స్థాయి రాజకీయ పరిస్థితులు, ప్రజా సమస్యలపై చర్చించినట్లు సమాచారం. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మాజీ మంత్రితో రోలుగుంట మాజీ ఎంపీపీ భేటీ


