హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామాయంపేటలో ఘనంగా మై భారత్ క్రీడలు

MDk: రామాయంపేటలో మై భారత్, యువజన సర్వీసుల ఆధ్వర్యంలో బ్లాక్ లెవెల్ క్రీడలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ప్రిన్సిపాల్ రవీందర్ ప్రారంభించిన ఈ పోటీల్లో 150 మంది యువతీయువకులు పాల్గొన్నారు. కబడ్డీలో సోషల్ వెల్ఫేర్ విద్యార్థినులు, వాలీబాల్‌లో స్థానిక గ్రౌండ్ జట్టు విజేతలుగా నిలిచారు.