JGL: అరుణాచలం వెళ్లే భక్తుల సౌకర్యార్థం వేములవాడ ఆర్టీసీ డిపో నుంచి ప్రత్యేక బస్సులునడిపించనున్నట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. శనివారం కొడిమ్యాల గ్రామస్తులతో మాట్లాడుతూ.. ఒక గ్రామం నుంచి 30 నుంచి 40 మంది భక్తులు ప్రయాణానికి సిద్ధమైతే, అదే గ్రామం నుంచి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
తెలంగాణ
అరుణాచలానికి వేములవాడ డిపో నుంచి ప్రత్యేక బస్సులు


