PPM: పదో తరగతి ఫలితాల్లో మన్యం జిల్లాను మళ్లీ రాష్ట్రంలో అగ్రస్థానంలో నిలపాలని విద్యాశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 190 పాఠశాలల్లో నూరు శాతం ఉత్తీర్ణతకు ప్రణాళిక రూపొందించారు. మోడల్ స్కూల్స్ జేడీ సుల్తానాను ప్రత్యేకాధికారిగా నియమించారు. ప్రతి ఎంఈవో ఐదు, కలెక్టర్ సహా జిల్లా అధికారులు ఒక్కో బడిని దత్తత తీసుకుంటారు. నూరు శాతం ఫలితాలు సాధిస్తామని డీఈవో బ్రహ్మాజీరావు శుక్రవారం తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
పదిలో మళ్లీ మొదటి స్థానమే లక్ష్యం


