NGKL: బిజినపల్లి మండలం వట్టెంలోని శ్రీ హజరత్ ఖాజా మహమ్మద్ రుస్తుం అలీషా చిస్తీ మీర్జాయి కలందరి దర్గా 8వ ఉర్సు ఉత్సవాలు ఈనెల 29 నుంచి డిసెంబర్ 1 వరకు నిర్వహించనున్నారు. పీఠాధిపతి ఖాజా బాబా ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగే వేడుకలకు జిల్లా నలుమూలల నుంచి భక్తులు తరలిరానున్నారు. భక్తుల కోసం ప్రత్యేక వసతులు కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
తెలంగాణ
వట్టెంలో దర్గా ఉర్సు ఉత్సవాలకు ఏర్పాట్లు


