MHBD: హైదరాబాద్లో జరుగుతున్న ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్-2026లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రామచంద్ర నాయక్, కాంగ్రెస్ నేత రఘువీర్ రెడ్డి పాల్గొన్నారు. ఎంపీ వేంనరేందర్ రెడ్డితో కలిసి పలు సమావేశాల్లో భాగస్వాములయ్యారు. వీరితో పాటు నేతలు పెండ్లి శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ రెడ్డి, రఘునందన్ రెడ్డి, నరోత్తం రెడ్డి తదితరులు ఈ సదస్సులో పాల్గొని చర్చించారు.
తెలంగాణ
జాతీయ స్థాయి సదస్సులో ఎమ్మెల్యే


