CTR: పెట్రోల్, డీజిల్ నాణ్యతతో పాటు వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని JC ఆదర్శ రాజేంద్రన్ ఆదేశించారు. కలెక్టరేట్లో పెట్రోల్ బంక్ యజమానులతో సమీక్షలో తాగునీరు, మరుగుదొడ్లు, గాలి, ప్రథమ చికిత్స సదుపాయాలు తప్పనిసరిగా ఉంచాలని సూచించారు. పూర్తి దరఖాస్తుదారులకు 15 రోజుల్లో ఫారం-బి లైసెన్స్ జారీ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పెట్రోల్ బంకుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి: JC


