TPT: శ్రీకాళహస్తిలో వడ్డీ వ్యాపారుల ఆగడాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్న కథనాలపై డీఎస్పీ పావని స్పందించారు. శనివారం తొట్టంబేడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఈ ఘటన వివరాలను వెల్లడించారు. బాధిత మహిళ మేఘమాల నిన్న పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసేందుకు పోలీసులు ప్రయత్నించారని డీఎస్పీ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
వడ్డీ ఆగడాలపై డీఎస్పీ స్పందన


