NLR: ముత్తుకూరు, పొదలకూరు మండలాల పరిషత్ ఎన్నికల కౌంటింగ్లో అక్రమాలు జరిగాయని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఆరోపించారు. ప్రజలు గెలిపించిన వైసీపీ అభ్యర్థులను కాదని టీడీపీ అభ్యర్థులను విజేతలుగా ప్రకటించారని విమర్శించారు. ఎన్నికల అక్రమాలపై న్యాయపోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఎన్నికల ఫలితాలు తారుమారు చేశారు: కాకాణి


