ATP: రాప్తాడు బాలికకు ప్లాస్టిక్ సర్జరీ ప్రక్రియ సజావుగా సాగిందని నారా లోకేశ్ తెలిపారు. కుట్లు తొలగించడం, డీబ్రైడ్మెంట్, మళ్లీ కుట్లు వేయడం విజయవంతంగా పూర్తయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఆ చిన్నారిని త్వరలోనే నార్మల్ వార్డుకు మారుస్తామని చెప్పారు. త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రాప్తాడు బాలిక ప్లాస్టిక్ సర్జరీ విజయవంతం: మంత్రి లోకేశ్


