హైదరాబాద్: 28°C
తెలంగాణ

హైకోర్టు న్యాయమూర్తికి అదనపు ఎస్పీ స్వాగతం

GDWL: జిల్లా కేంద్రానికి శనివారం విచ్చేసిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్‌ను జిల్లా అదనపు ఎస్పీ కె. శంకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు కాసేపు మాట్లాడుకున్నారు. కార్యక్రమంలో స్థానిక పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.