హైదరాబాద్: 28°C
తెలంగాణ

డలతో శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం: మేయర్

KNR: క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని కరీంనగర్ మేయర్ కొలగాని శ్రీనివాస్ అన్నారు. నగరంలోని సెయింట్ ఆల్ఫోన్స్ పాఠశాలలో నిర్వహిస్తున్న అండర్-17 బాలబాలికల రాష్ట్రస్థాయి బాస్కెట్‌బాల్ పోటీలను ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. క్రీడాకారులను పరిచయం చేసుకుని, బాస్కెట్‌బాల్ ఆడి పోటీలను ఉత్సాహపరిచారు.