WG: తాడేపల్లిగూడెం మున్సిపల్ ఛైర్మన్ పదవికి వైసీపీ అభ్యర్థిగా గొర్రెల శ్రీనివాస్‌ను పార్టీ ఖరారు చేసింది. ఈ విషయాన్ని శనివారం పార్టీ కార్యాలయం వద్ద నియోజకవర్గ కోఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు అధికారికంగా ప్రకటించారు. గతంలో కొప్పు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్‌గా పనిచేసిన శ్రీనివాస్ ప్రస్తుతం వైసీపీ పట్టణ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిగూడెం మున్సిపల్ పీఠంపై వైసీపీ గురి


