హైదరాబాద్: 28°C
తెలంగాణ

సుస్మిత కుటుంబానికి మాజీ MP కవిత పరామర్శ

MHBD: నడివాడలో అనుమానాస్పదంగా మృతిచెందిన మునిగె సుస్మిత కుటుంబాన్ని మాజీ ఎంపీ కవిత మాలోత్ పరామర్శించారు. తల్లిదండ్రులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని, నిందితులకు కఠిన శిక్ష పడేలా అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తామని భరోసా ఇచ్చారు. ఆమె వెంట స్థానిక నాయకులు ఉన్నారు.